APPSC – Group 2 – AP History (TM) (Practice Test 14)

1. భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ తో కేంద్రం 1953లో ఎవరి నాయకత్వాన రాష్ట్ర పునర్విభజన కమిషన్ ను నియమించింది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

2. ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య ఢిల్లీలోని ఆంధ్ర భవన్ లో పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

3. ఢిల్లీ లో ఆంధ్ర భవన్ లో ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య కుదిరిన పెద్దమనుషుల ఒప్పందం ఎవరి సమక్షంలో జరిగింది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

4 .ఆంధ్రప్రదేశ్ మొదటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

5. "నేషనలిస్ట్" అను ఆంగ్ల పత్రికను జాతీయోద్యమ ఆంధ్రాలో కాలంలో నడిపినది ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

6. "విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అని పోరాడిన వారు ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

7. ఈ క్రింది వాటిని జతపరుచుము. (Kalyansir OnlineIAS.com)

Kalyansir OnlineIAS.com
Correct! Wrong!

8. భారత దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

9. తెలంగాణ ప్రజా సమితి పార్టీని 1969లో స్థాపించినది ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

10. ఆంధ్రప్రదేశ్ లో మొదటి సారిగా రాష్ట్రపతి పాలన ఏ సంవత్సరంలో విధించారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

11. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పడింది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

12. లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలకు హైదరాబాద్ నిజాం తరఫున హాజరైనది ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

13. తెలుగుకు ప్రాచీన హోదాను కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రకటించింది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

14. లండన్ లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశాని కి ఆంధ్రా నుంచి జమీందారుల తరఫున హాజరైన జమిందారి ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

15. 1969లో జై తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

16. ఆంధ్రప్రదేశ్లో 1985లో "ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ" స్థాపకులు ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

17. 1972 జై ఆంధ్ర ఉద్యమ కాలం నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

18. నారా చంద్రబాబు నాయుడు మరియు Y.S. రాజశేఖర రెడ్డి ఇరువురు మంత్రులుగా ఏ ముఖ్యమంత్రి క్యాబినెట్ లో పనిచేశారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

19. 1978లో రెడ్డి కాంగ్రెస్ పార్టీ ని ఎవరు స్థాపించారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

20. 1985లో ఆంధ్ర ప్రదేశ్ లో శాసనమండలిని రద్దు చేసిన నాటి ముఖ్యమంత్రి ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

21. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాసనమండలి నుంచి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వారు ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

22. ప్రజా పార్టీని ఆంధ్రాలో స్థాపించిన వారు ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

23. 'దక్షిణభారతదేశపు గోఖలే' అనే పేరు పొందిన వారు ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

24. ఆంధ్రాలో మొదటిసారిగా బౌద్ధ మతాన్ని స్వీకరించిన జాతి ఏది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

25. వేంగి చాళుక్యుల యొక్క అధికార భాష ఏది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

26. శక రాజు సహపాణుని ప్రస్తావించిన విదేశీ రచన ఏది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

27. ఆంధ్ర దేశంలో గల ఏక శిలా నిర్మిత బౌద్ధ స్తూపము ఎక్కడ ఉంది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

28. శక రాజు రుద్రదామనుడు పశ్చిమ భారత ప్రాంతాలను (మహారాష్ట్ర జయించడంతో ఏ శాతవాహన రాజు తన రాజధానిని ప్రతిష్టానపురం నుండి ధాన్యకటకానికి మార్చాడు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

29. ఈజిప్టు దేశానికి చెందిన టాలమి ఏ శాతవాహన రాజు ఆ స్థానమును దర్శించాడు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

30. శకుల దాడి వలన శాతవాహన రేవు పట్టణం అయిన "కళ్యాణి" ధ్వంసం అయిందని తెలిపిన విదేశీ గ్రంథం? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

31. ఈ క్రింది వాటిలో ఏ గ్రంథం శివుని ప్రార్థనతో ప్రారంభమై పార్వతి ప్రార్థన తో ముగుస్తుంది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

32 ఈ క్రింది వాటిని జతపరుచుము. (Kalyansir OnlineIAS.com)

Kalyansir OnlineIAS.com
Correct! Wrong!

33. భారతదేశంలో అతిపెద్ద చైత్యము ఏది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

34. ఆంధ్రదేశ చరిత్రలో బౌద్ధ మతం ఏ రాజ వంశుల కాలంలో స్వర్ణయుగంగా వెలుగొందింది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

35. ఇక్ష్వాకులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది దానిని గుర్తించుము? (Kalyansir OnlineIAS.com)

Kalyansir OnlineIAS.com
Correct! Wrong!

36. కలింగ ఖారవేలుడు తన హథిగుంప శాసనంలో I శాతకర్ణిని ఓడించి "పితుండ నగరాన్ని" గాడిదలచే దున్నించినట్లు పేర్కొన్నాడు అయితే "పితుండ నగరం" ప్రస్తుత నామము ఏది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

37. వేంగి చాళుక్య రాజయిన విమలాదిత్యునిచే జైన మతం స్వీకరించి చేసిన జైన మత గురువు ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

38. ఈ క్రింది వాటిలో ఏ గ్రంథము ఓరుగల్లును "ఆంధ్రనగరి"గా పేర్కొనటం జరిగింది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

39. కాకతీయుల కాలం నాటి "చతుర్ దుర్గాలు" తెలుపు గ్రంథం ఏది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

40. ఈ క్రింది వాటిని జతపరుచుము. (Kalyansir OnlineIAS.com)

Kalyansir OnlineIAS.com
Correct! Wrong!

41. కాకతీయుల కాలములో గ్రామ పాలనలో 12మంది అయ్యంగార్ లతో పాటు ఉండే 10 మంది గ్రామ రక్షణ దళంను ఏమంటారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

42. కాకతీయుల కాలంలో "ఆరాధ్యశైవం" లోని 12 మంది శివాచార్యులను ఏమని పిలుస్తారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

43. విజయనగర పాలనా కాలంలో జనసామాన్యంలో 'రామచంద్ర ఆలయం' అని ఏ దేవాలయమును పిలిచేవారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

44. ఏ విజయనగర రాజు చంద్రగిరిలో క్రైస్తవులకు చర్చి నిర్మాణానికి అనుమతినిచ్చారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

45. 'రెండవ ఆంధ్ర భోజుడు' గా పేరుపొందిన విజయనగర రాజు ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

46. "ఆంధ్ర కుటీరము" అనేది ఎవరి యొక్క గృహమునకు పేరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

47. బ్రాహ్మణేతరుల సంక్షేమమునకు 1917 సంవత్సరంలో "ప్రజా మిత్రమండలి" అను సంస్థను స్థాపించిన వారు ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

48. స్త్రీ విద్యాభివృద్ధికి గుంటరులో "శారదానికేతన్" ను స్థాపించిన వారు ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

49. భారతదేశ సంస్థానాలలో ప్రజలను ఉత్తేజితులను చేయడానికి దానికి "Native people"అను పత్రికను స్థాపించినది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

APPSC - Group 2 - AP History (TM) (Practice Test 14)
All the best ! www.OnlineIAS.com
You can practice the same test as many times as you want.

Share your Results:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నూతన అడ్మిషన్లు 'KalyanTimes.Com' app ద్వారా మాత్రమే జరుగుచున్నవి .వెంటనే యాప్ download చేసుకొని జాయిన్ కాగలరు - మీ Kalyan Sir (92 46 36 56 22)- KalyanIAS.com
+ +