2019-20 – కేంద్ర బడ్జెట్ Part 2

51. 2023 మార్చి 31 లోపు ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు కోసం తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీ కి ఎంతవరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

52. 45 లక్షల వరకు నివాస గృహ కొనుగోలు పై తీసుకున్న రుణం ఎంత వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

53. క్రింది వాటిలో సరి అయినవి ఏవి?(జాతీయ పెన్షన్ వ్యవస్థకు సంబంధించి) (Kalyansir OnlineIAS.com)

Kalyansir OnlineIAS.com
Correct! Wrong!

54. 2013 -14 నుండి 2018- 19 మధ్య కాలంలో ప్రత్యక్ష పన్నుల రాబడి వృద్ధి శాతం ఎంత? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

55. 2013- 14 నుండి 2017- 18 మధ్య కాలంలో చెల్లింపులు సంఖ్య లో వృద్ధి శాతం ఎంత? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

56. 2013 -14 నుండి 2018- 19 మధ్యకాలంలో ప్రత్యక్ష పన్నుల రాబడి ఎన్ని లక్షల కోట్ల నుండి ఎంత పెరిగింది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

57. వేతన పన్ను చెల్లింపుదారులు మరియు పెన్షనర్లకు ప్రవేశపెట్ట బడిన స్టాండర్డ్ డిడక్షన్ ఎంత నుండి ఎంతకు పెంచారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

58. సీనియర్ సిటిజన్స్ వైద్య ఖర్చుల పై మినహాయింపు పరిమితిని ఎంత నుండి ఎంతకీ పెంచారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

59. చిన్న వ్యాపారుల ప్రకల్పితాన్ పన్ను విధింపు (Presumptive Taxtion ) (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

60. వ్యక్తులు & అవిభాజ్య ఉమ్మడి కుటుంబాలు అకౌంట్ పుస్తకాల నిర్వహణ ఆదాయ పరిమితిని ఎంత నుండి ఎంతకీ పెంచారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

61. సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను మినహాయింపును ఎంత పెంచారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

62. ఈ క్రింది పనులలో ఏది రద్దు చేయబడింది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

63. ఎన్ని లక్షల వరకు ఆదాయం కలిగిన ప్రొఫెషనల్స్ కు ప్రకల్పిత పన్ను విధింపు ను ప్రవేశపెట్టడం జరిగింది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

64. నల్లధనం మరియు పన్ను చెల్లింపుల చట్టం (black money and imposition ishin tax act) ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

65. నల్లధనం సమస్యను పరిష్కరించడంలో భాగం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వాటిలో క్రింది వాటిలో సరైనవి? (Kalyansir OnlineIAS.com)

Kalyansir OnlineIAS.com
Correct! Wrong!

66. పెట్రోల్ అధ్యక్షతన ఎక్సైజ్ సుంకాన్ని లీటర్ కు ఇంతకు పెంచారు. (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

67. 2019- 20 కేంద్ర బడ్జెట్ కేటాయింపులలో సరైనవి ఏవి? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

68. 2019 20 కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో సరికానిది ఏది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

69. 2019- 20 బడ్జెట్ కేటాయింపుల ను జతపరచండి. (Kalyansir OnlineIAS.com)

Kalyansir OnlineIAS.com
Correct! Wrong!

70. 2019 -20 బడ్జెట్ లో PMEP కి 2327 కోట్లు కేటాయించగా ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కు ఎన్ని కోట్లు కేటాయించారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

71. 2019- 20 బడ్జెట్ లో ప్రధానమంత్రి కరం యోగి మాంథాన్ కు 750 కోట్లు కేటాయించగా, ప్రధానమంత్రి శ్రమ యోగి మాంథాన్ కు ఎన్ని కోట్లు కేటాయించారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

72. 2019 20 బడ్జెట్లో సాగరమాల ప్రాజెక్టుకు 550 కోట్లు కేటాయించగా, శ్యాం ప్రసాద్ ముఖర్జీ రుర్బన్ మిషన్ కు ఎన్ని కోట్లు కేటాయించారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

73. ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ యోజన కు 900 కోట్లు కేటాయించగా, PM కిసాన్ సమ్మాన్ కు ఎంత కేటాయించారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

74. 2019 -20 బడ్జెట్ లో పంట బీమా పథకానికి 14 వేల కోట్లు కేటాయించగా , మార్కెట్ జోక్యం ధర మద్దతు పథకానికి ఎంత కేటాయించారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

75. ప్రధానమంత్రి అన్నదాత ఆమ్ సంరక్షణ యోజనకు ఎన్ని కోట్లు కేటాయించారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

76. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కు 1101 కోట్లు కేటాయించగా, డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహా కానికి ఎన్ని కోట్లు కేటాయించారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

77. 2019- 20 బడ్జెట్ లో కేటాయింపులలో సరికానిది ఏది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

78.2019- 20 రైల్వే బడ్జెట్ లోని రెవిన్యూ వసూళ్ళు లో సరికానిది ఏది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

79. 2019 - 20 రైల్వే బడ్జెట్ లో ని రెవిన్యూ వ్యయంలో సరికానిది ఏది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

80. 2019- 20 బడ్జెట్ లో భారతీయ రైల్వేల మూలధన వ్యయం ఎంత ( దాదాపుగా )? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

81. 2019 -20 బడ్జెట్ లో రైల్వే భద్రత అనేది కి ఎన్ని కోట్లు కేటాయించారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

82. 2019 -20 రైల్వే ల భౌతిక లక్ష్యాలను జతపరచండి . (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

83. మనదేశంలో రైల్వే మౌలిక వసతుల కల్పనకు 2018- 2030 మధ్య కాలంలో ఎన్ని లక్షల కోట్లు అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

84. ముంబాయి- అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టును ఏ సంవత్సరం నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

85. భారతీయ రైల్వేల చరిత్రలో ఏ సంవత్సరాన్ని అత్యంత సురక్షిత సంవత్సరం గా ప్రకటించారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

86. ఎన్ని లక్షల రైల్వే ఉద్యోగులకు ప్రాథమిక శిక్షణ ఇచ్చేందుకు సమీకృత నైపుణ్య అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

87. కేంద్ర ఆర్థిక మంత్రి 2019- 20 బడ్జెట్ లో రానున్న దశాబ్దానికి ప్రకటించిన విజన్ లోని అంశాలు ఎన్ని? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

88. 2019 -20 బడ్జెట్ లో రానున్న దశాబ్దానికి ప్రకటించిన దార్శనికత లోని అంశాలను గుర్తించండి? (Kalyansir OnlineIAS.com)

Kalyansir OnlineIAS.com
Correct! Wrong!

89. 2019- 20 బడ్జెట్ లో రానున్న దశాబ్దానికి ప్రకటించిన దార్శనికత (విజన్ )లోని అంశం కానిది ఏది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

90. 2019- 20 బడ్జెట్ లో రానున్న దశాబ్దానికి ప్రకటించిన దార్శనికత లోని అంశం ఏది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

91. కేంద్ర ఆర్థిక మంత్రి "భారతదేశ ఉద్యోగ సృష్టికర్తలు & జాతీయ సంపద సృష్టికర్తలు" అని దేని గురించి వ్యాఖ్యానించాడు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

92. ప్రధానమంత్రి కరమ్ యోగి మాంథాన్ యోజన కు సంబంధించి కింది వానిలో సరైనవి ఏవి? (Kalyansir OnlineIAS.com)

Kalyansir OnlineIAS.com
Correct! Wrong!

93. FAME అనే పథకం దేనికి సంబంధించినది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

94. లిస్టెడ్ కంపెనీల లో పబ్లిక్ షేర్ హోల్డింగ్ పరిమితిని ఎంత నుండి ఎంత శాతానికి పెంచాలని నిర్ణయించారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

95. SFURTI అనగా? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

96. పైపుల ద్వారా గ్రామాలకు తాగునీటి సరఫరాకు సంబంధించినది జనజీవనం మిషన్ కాగా ,భూగర్భజలాలను పెంపొందించుటకు ఉద్దేశించిన పథకం ఏది? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

97. క్రింది వాటిలో సరియైనవి గుర్తించండి? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

98. క్రింది వాటిలో సరియైనది ఏవి? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

99. "భారత్ మాల" ప్రాజెక్ట్ రెండవ దశలో వేటి అభివృద్ధికి కేంద్రం సహాయం అందిస్తుంది. (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

100. 2019 - 20 బడ్జెట్ ప్రకారం తప్పనిసరిగా ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిన వారు క్రింది వారిలో ఎవరు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

101. 2019 20 బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి తమ ప్రభుత్వాల చేసే ప్రతి పనిలో వీరు ప్రధాన బిందువులుగా పేర్కొన్నారు? (Kalyansir OnlineIAS.com)

Correct! Wrong!

2019-20 - కేంద్ర బడ్జెట్ Part 2
All the best ! www.OnlineIAS.com
You can practice the same test as many times as you want.

Share your Results:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నూతన అడ్మిషన్లు 'KalyanTimes.Com' app ద్వారా మాత్రమే జరుగుచున్నవి .వెంటనే యాప్ download చేసుకొని జాయిన్ కాగలరు - మీ Kalyan Sir (92 46 36 56 22)- KalyanIAS.com
+ +